Saturday, December 13, 2008 By: Vedasree

బ్లాగర్స్ డే:



తెలుగు బ్లాగు మితృలందరికీ నా స్నేహపూర్వక మరియు హృదయ పూర్వక బ్లాగు దినోత్సవ శుభాకాంక్షలు .నేను కొత్తగా బ్లాగు లోకానికి వచ్చాను.తెలుగు బ్లాగర్లలో ఎందరో మహా మేధావులూ,కవి వర్యులూ ఉన్నారు.అందరికీ నా వందనాలు. దాదాపు కూడలిలో అన్ని బ్లాగులూ చదువుతాను.కొన్ని మనసుకి హత్తుకునేలా ఉంటాయి. అన్నిటికి వ్యాఖ్య రాయాలని ఉంటుంది కానీ కొన్ని బ్లాగులలో నా మనసులో భావాన్నే ఇంకొకరి వ్యాఖ్యలో చూస్తాను. వైజాగ్ డైలీ ,నవతరంగం ,పొద్దు వగైరా బ్లాగరులకు ,పెద్దలకు పిన్నలకు బ్లాగరులందరికీ మరోసారి శుభాకాంక్షలతో ...............మీ వేద.

7 comments:

krishna rao jallipalli said...

MOST WELCOME.

Unknown said...

వేద గారు మీకు కూడా బ్లాగు దినోత్సవ శుభాకాంక్షలు.

MURALI said...

Great firstday itself bloggers day. welcome.

Vedasree said...

murali gaaru thanks.kaani first day kaadu blaagu lokam ki vachchi four months avutumdi. naa blaagu mottam chUDamDi.

Vedasree said...

ధన్య వాదాలు కృష్ణా రావు గారు.
శ్రీధరు గారూ ధన్య వాదాలండి.

జ్యోతి said...

వేద గారు మీకు కూడా బ్లాగు దినోత్సవ శుభాకాంక్షలు.

Ramani Rao said...

ఆలస్యంగానైనా అంతర్జాతీయ బ్లాగర్ల దినోత్సవ శుభాకాంక్షలు. :) :) :)