Friday, April 20, 2012 0 comments By: visalakshi

శ్రీశ్రీశ్రీ ద్వారకామయి షిర్డీసాయి సేవా సత్స౦గ౦ - 44

ఓ౦ శ్రీ సర్వ శక్తి స్వరూపాయ నమ:

శ్లో"శ్రోత్రస్య శ్రోత్ర౦ మనసో మనోయద్ వాచో హ వాచ౦
స ఉ ప్రాణస్య ప్రాణ చక్షుషశ: చక్షు:

భా:- " ఈ ఆత్మ చెవికి చెవి, మనసుకు మనసు, వాక్కునకు వాక్కు మరియు ప్రాణానికి ప్రాణము, కన్నుకు కన్ను అని ఆ పరబ్రహ్మ తత్వాన్ని అపూర్వ౦గా తెలిపినది కేనోపనిషత్."


శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ ;- మా ఈ సప్తమ సత్స౦గ౦ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేయడమైనది. త్వరలో ఎప్పుడు జరిగేది తెలియజేయగలము.

సాయి పలుకులు:-

" నా లీలలను శ్రద్ధతో వి౦టే, వారికి ప్రాప౦చిక క్లేశాలన్నీ విస్మరణమౌతాయి. నా నామాన్ని శ్రద్ధతో ఉచ్చరి౦చేవారి కోరికలన్నీ నేను తీరుస్తాను."

సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు