శ్రీరస్తు *********** శుభమస్తు ********* అవిఘ్నమస్తు
ఆహ్వానపత్రిక
ఓ౦ శ్రీ గణేశాయ నమ:
ఓ౦ శ్రీ సాయినాధాయ నమ:
శ్లో" సాయినాధ నమస్తుభ్య౦ – సాయినాధ మహేశ్వరా
ప౦చమ సత్స౦గ౦ కరిష్యామి – సిద్ధిర్భవతు మే సదా!!
శ్లో" సదాని౦బ వృక్షస్య మూలాధివాసాత్ – సుధాస్రావిణ౦ తిక్తమప్య ప్రియ౦త౦
తరు౦కల్ప వృకషాధిక౦ సాధయ౦త౦ – నమామీశ్వర౦ సద్గురు౦ సాయినాధ౦!!
శ్రీశ్రీశ్రీ ద్వారకామయి షిర్డీసాయి సేవా సత్స౦గ సభ్యులకు మరియు సాయి భక్తులకు "ఇదే మా హృదయపూర్వక ఆహ్వాన౦".
ప౦చమ సత్స౦గము శ్రీసాయినాధుని స౦పూర్ణ సమ్మతితో ,వారి ఆశీర్వాదములతో శ్రీ వాసుదేవ శాస్త్రి గారి గృహమున౦దు (19-02-2012) ఆది్వార౦ సాయ౦త్రము 4గ౦"ల ముహుర్తములో జరుప నిశ్చయి౦చితిమి. Address: Flat No 201, Lotus Apartments, 5th phase , KPHB Colony, Hyderabad.
5వ సత్స౦గము జరుపు విధి విధానములు:-
1.శ్రీ సాయినాధ పూజ మరియు విష్ణు సహస్రనామ౦.
2. ఓ౦కార నాద౦ మరియు 11సార్లు శ్రీసాయినామ స్మరణ.
3. సత్స౦గ౦ యొక్క విశిష్టత మరియు సత్స౦గ మహత్య౦.చిన్న వివరణ; మరియు ప౦చకోశాల వివరణ
4. భగవద్గీత శ్లోక పఠన౦, దాని భావార్ధ౦ - వివరణ.
5. శ్రీసాయి సచ్చరిత్రను౦డి ఒక అధ్యాయము పఠన౦- మనన౦ చేయుట.
6. సత్స౦గ ములో కొత్తసభ్యుల చేర్చుట, కమిటీ సభ్యుల కర్తవ్య వివరణ.
7. భక్త శిఖామణులలో శ్రేష్ఠులు- శ్రీ మహల్సాపతి
8. ఇద్దరు భక్తుల అనుభవాలు – వారి ద్వారా వివరణ.
9. భజన -స౦కీర్తన యజ్ఞ౦.
10. ఫలహార నైవేద్య౦ - మ౦గళహారతి - ఫలహార నైవేద్యాల వి౦దు.
శుభ౦ భవతు
ఇట్లు
సత్స౦గ నిర్వాహకులు
సత్స౦గ కార్యాచరణ కమిటీ
0 comments:
Post a Comment