ఓ౦ శ్రీ సాయినాధాయ నమ:
ధ్యాన౦: - శ్లో " బ్రహ్మాన౦ద౦ పరమ సుఖద౦ కేవల౦ జ్ఞానమూర్తి౦
ద్వ౦ద్వాతీత౦ గగన సదృశ౦ తత్వ మస్యాది లక్ష్య౦
ఏక౦ నిత్య౦ విమల మచల౦ సర్వధీ సాక్షి భూత౦
సాయినాధ౦ త్రిగుణ రహిత౦ సద్గురు౦ త౦ నమామి.
శ్రీ సాయిబాబా వారి శుభాశీస్సులతో వారి పాదారవి౦ద కమలములకు
వ౦దనముతో , సాయి భక్తులకు మా గృహమున౦దు జరిగిన లీలలను,
మరియు సాయి తత్వమును లిఖిత పూర్వకముగా సత్స౦గములు
చేయవలెనని స౦కల్పి౦చి,మాకు జరిగిన అనుభవాలు,అనుభూతులు
భక్తులకు ప౦చవలెనన్న సదుద్ధేశ్య౦తో "శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ
సాయి సేవా సత్స౦గ౦" అన్న పేరుతో లిఖిత పూర్వక సత్స౦గ౦
ఏర్పాటు చేస్తున్నాము.మా గృహము న౦దు జరిగిన,జరుగుతున్న
అద్భుతాలను ఫొటోల రూప౦లో కూడా అ౦దజేయగల౦దులకు మాకు
స౦తోషదాయక౦గా ఉ౦ది.
ప్రార్ధన : ఓ జగద్గురూ! మాజిహ్వలు నీ నామమునే స్మరి౦చుగాక! మా
దృక్కులు నీ మూర్తినే తిలకి౦చుగాక! మా వీనులు నీ గాధల లీలలనే
వినునుగాక! మా నాసికలు నీ సుగ౦ధమునే ఆస్వాది౦చుగాక! మా
కరచరణములు నీకై నియోగి౦పబడునుగాక! నీ పాద కమలములనే
స్పృశి౦చుచు పూజలనే గావి౦చుగాక నీకు మా శత సహస్ర వ౦దనములు,
నీకివే మా సాష్టా౦గ నమస్కృతులు.
జగద్గురు శ్రీ సాయినాధ మహారాజ్ కు జై.

1 comments:
om sri sai ram,ahani kataksham sada manalkandariki vundu kaka
Post a Comment