ప్రేమలేఖ అంటే మిత్రులకు లేఖ రాయడం.
నిర్మలమైన స్నేహం ,స్వచ్చమైన హృదయాల నుండి పుట్టినవే మధురమైన లేఖలు.
అంతరంగికుడైన మిత్రుడితో హృదయంలోని మార్దవమైన అభిప్రాయాన్ని చెప్పుకోవడమే ప్రేమలేఖ !!!
ప్రియురాలు దగ్గర లేనప్పుడు ఆమెతో ఇంటిమేట్‌గా మాట్లాడడమే ప్రేమలేఖ !!!!
చాలా ప్రియమైనవారు రాసిన లేఖ పదే పదే చదువుతూ కలలలోకి వెళ్ళకపోతే ఆ వుత్తరం వచ్చి ప్రయోజనం లేదు..

నన్ను మరిచిపోవద్దు. సర్వకాల సర్వావస్తల్లోనూ నిన్నే అన్వేషిస్తున్నానని జ్ఞాపకం చేయడమే ప్రేమలేఖ.
ఈ ప్రపంచమే, ఈ సృష్ఠి సౌందర్యమే ఒక పెద్ద ప్రేమలేఖ..........
"లేఖ" ఎంత మధురంగా ఉంది ఈ పదం .అందుకే మా పాప పేరు లేఖ అని పెట్టుకున్నాను. అందరూ లేఖా అని పిలుస్తారు.
తరం మారింది .ఈరోజుల్లో ఎంతమంది వుత్తరాలు రాసుకుంటున్నారు?అందరూ ఈమెయిల్సు మరియు సెల్ఫోనులో మెసేజిలు చేసుకుంటున్నారు. ఇవి కూడా పరస్పర అవగాహనకు తోడ్పడుతాయి . ఇంటర్నెట్ పుణ్యమాని బ్లాగులలో పరస్పరం అభిప్రాయాలను పంచుకునే అవకాశం వచ్చింది.ఈ ప్రపంచమే, ఈ సృష్ఠి సౌందర్యమే ఒక పెద్ద ప్రేమలేఖ..........
"లేఖ" ఎంత మధురంగా ఉంది ఈ పదం .అందుకే మా పాప పేరు లేఖ అని పెట్టుకున్నాను. అందరూ లేఖా అని పిలుస్తారు.
ఎన్ని వచ్చినా ఆ పాత మధురాలే తీయగా వుంటాయి.
చివరిగా ఒక మాట. పుస్తకం.......మన నేస్తం అని నిన్న ఈనాడు పత్రికలో శీర్షిక రాసారు. అందులో తెలుగు పుస్తకాల స్థానమెక్కడ అని ప్రశ్నిస్తూనే శ్రీ శ్రీ , ,చలం ,విశ్వనాధ సత్యనారాయణ ,ఆరుద్ర ,డా.సి.నారాయణ రెడ్డి,రాచకొండ విశ్వనాధశాస్త్రి ,,చాగంటి సోమయాజులు, గోపీచంద్ ,మరియు బుచ్చిబాబు తది తర సుప్రసిద్ధాల రచనలకు ఎప్పుడూ ఆదరణ వుంటుంది. నేడు వాటిని తలదన్నే రచనలు రావడంలేదని సాహితీ పిపాసులు అంటున్నారు. పుస్తకాల పట్ల జిజ్ఞాస కలిగించేందుకు వాటి ఆవశ్యకతను చాటి చేప్పేందుకు మన రాష్త్రంలో "విశాలాంధ్ర "అన్ని శాఖల వద్ద జాతీయ పుస్తక వారోత్సవాల సంధర్భంగా ఈ వుత్సవాలను చేపడుతోంది.
కాబట్టి ఆ పాత మధుర పుస్తకాలకోసం చలో విశాలాంధ్ర.

4 comments:
good show.
నిజమే ఉత్తరం చదువుతుంటే వచ్చే ఆనందం ఎన్ని మెయిల్స్ ఎన్ని మెసేజెస్ అందుకున్నా రాదు. బాగుంది
రమణి:చలంగారి ప్రేమ లేఖలు పుస్తకంలో రెండు వాఖ్యాలు నాకు నచ్చినవి రాసాను .వారు రాసిన ప్రేమ లేఖలు పుస్తకం చదివి అనుభూతి చెందుతాను కానీ విశ్లేషణ చేయలేను.
కొత్త పాళీ గారికి కృతజ్ఞతలు .
లక్ష్మి గారికి ధన్యవాదములు.
Post a Comment