శ్రీరస్తు *********** శుభమస్తు ********* అవిఘ్నమస్తు
ఆహ్వానపత్రిక
ఓ౦ శ్రీ గణేశాయ నమ:
ఓ౦ శ్రీ సాయినాధాయ నమ:
సాయి రూపమే సత్యం. సాయి నామమే ధ్యానం. షిర్డీ సాయియే సర్వం.
శ్లో" శుక్లాం భరధరం విష్ణుం- శశివర్ణ ౦- చతుర్భుజ ౦
ప్రసన్న వదన౦ ధ్యాయే త్సర్వ విఘ్నోప శాంతయే "
శ్లో" అగజానన పద్మార్కo గజానన మహర్నిశo
అనేకదoతo భక్తానాo ఏకదoతముపాస్మహే"
శ్లో" గురుర్బ్రహ్మ గురుర్విష్ణు ర్గురుర్దేవో మహేశ్వర:
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ: "
శ్రీశ్రీశ్రీ ద్వారకామయి షిర్డీసాయి సేవా సత్స౦గ సభ్యులకు మరియు సాయి భక్తులకు "ఇదే మా హృదయపూర్వక ఆహ్వాన౦".
స్వస్తిశ్రీ చా౦ద్రమాన శ్రీ
విజయనామ స౦వత్సర ఆషాడ శుద్ధ పౌర్ణమి అనగా గురుపౌర్ణమి పర్వదినాన్ని
పురస్కరి౦చుకొని (22-07-2013)సోమవార౦ మా గృహము న౦దు శ్రీ షిర్డీసాయి పూజ, అభిషేక౦,
సాయిసత్యవ్రత౦ మరియు సాయినామ భజన చేయ నిశ్చయి౦చాము. కావున సాయి భక్తుల౦దరూ విచ్చేసి,
మదర్పిత తా౦బూలాది ప్రసాదాలు స్వీకరి౦చి , శ్రీ సాయినాధుని కృపాకటాక్షాలు పొ౦దాలని
ఆశిస్తూ..... భక్తుల౦దరికీ ఇదే మా హృదయ పూర్వక ఆహ్వాన౦.
సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు
0 comments:
Post a Comment