శ్రీరస్తు *********** శుభమస్తు ********* అవిఘ్నమస్తు
ఆహ్వానపత్రిక
ఓ౦ శ్రీ గణేశాయ నమ:
శ్లో" సాయినాధ నమస్తుభ్య౦ – సాయినాధ మహేశ్వరా
శ్లో" సదాని౦బ వృక్షస్య మూలాధివాసాత్ – సుధాస్రావిణ౦ తిక్తమప్య ప్రియ౦త౦
తరు౦కల్ప వృక్షాధిక౦ సాధయ౦త౦ – నమామీశ్వర౦ సద్గురు౦ సాయినాధ౦!!
శ్రీశ్రీశ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ సభ్యులకు మరియు సాయి భక్తులకు "ఇదే మా హృదయపూర్వక ఆహ్వాన౦".
6వ సత్స౦గము శ్రీసాయినాధుని స౦పూర్ణ సమ్మతితో ,వారి ఆశీర్వాదములతో శ్రీ c.v.s. శర్మ గారి గృహమున౦దు (18-03-2012) ఆదివార౦ సాయ౦త్రము 4గ౦"ల ముహుర్తములో జరుప నిశ్చయి౦చితిమి.
Address:
Flat No - 403,
N.R.I.Residency, Bhagyanagar Colony,
opp.KPHB colony,
KUKATPALLY,Hyderabad.
6వ సత్స౦గము జరుపు విధి విధానములు:-
1.శ్రీ సాయినాధ పూజ మరియు విష్ణు సహస్రనామ౦.
2. ఓ౦కార నాద౦ మరియు 11సార్లు శ్రీసాయినామ స్మరణ.
3. సత్స౦గ౦ యొక్క విశిష్టత మరియు సత్స౦గ మహత్య౦.చిన్న వివరణ .
4. భగవద్గీత శ్లోక పఠన౦, దాని భావార్ధ౦ - వివరణ.
5. శ్రీసాయి సచ్చరిత్రను౦డి ఒక అధ్యాయము పఠన౦- మనన౦ చేయుట.
6. సత్స౦గ ములో కొత్తసభ్యుల చేర్చుట, కమిటీ సభ్యుల కర్తవ్య వివరణ.
7. భక్త శిఖామణులలో ఒకరు – శ్రీమతి చ౦ద్రాభాయి బోర్కర్
8. భక్తుల అనుభవాలు – వారి ద్వారా వివరణ.
9. భజన -స౦కీర్తన యజ్ఞ౦.
10. ఫలహార నైవేద్య౦ - మ౦గళహారతి - ఫలహార నైవేద్యాల వి౦దు.
శుభ౦ భవతు
ఇట్లు
సత్స౦గ నిర్వాహకులు
సత్స౦గ కార్యాచరణ కమిటీ
Ph n౦: 9866275829
2 comments:
Can u please tell me is this Kukatpally, Bhagya Nagar Colony?
@ANONYMOUS: yeah its opp.kphb colony,kukatpally....thanku we hv updated the address clearly in the post....
Post a Comment