tag:blogger.com,1999:blog-2640908686154358505.post650611296331788061..comments2024-01-15T12:34:43.750+05:30Comments on వనితావని వేదిక: నామకరణంvisalakshihttp://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-2640908686154358505.post-31933251357724467722020-11-05T23:01:05.281+05:302020-11-05T23:01:05.281+05:30మనం తెలుసుకున్న విషయాలను అందరికీ తెలియజేయాలనుకోవడం...మనం తెలుసుకున్న విషయాలను అందరికీ తెలియజేయాలనుకోవడం సంతోషదాయకం. తప్పకుండా షేర్ చేసుకోండి సురేష్ గారు..visalakshihttps://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.comtag:blogger.com,1999:blog-2640908686154358505.post-89178127642775947272020-11-03T12:21:33.162+05:302020-11-03T12:21:33.162+05:30వేద శ్రీ గారు మీరు అనుమతిస్తే అందరికీ ఉపయోగకరమైన ఈ...వేద శ్రీ గారు మీరు అనుమతిస్తే అందరికీ ఉపయోగకరమైన ఈ పోస్ట్ ని నేను నా Facebook లో మీ పేరు మీద పోస్ట్ చెయ్యాలి అనుకుంటున్నాను. సురేష్https://www.blogger.com/profile/11353006468000998591noreply@blogger.comtag:blogger.com,1999:blog-2640908686154358505.post-53260465796262530052019-01-24T13:50:21.112+05:302019-01-24T13:50:21.112+05:30This comment has been removed by the author.సురేష్https://www.blogger.com/profile/11353006468000998591noreply@blogger.comtag:blogger.com,1999:blog-2640908686154358505.post-53245620998094342322019-01-24T11:57:22.370+05:302019-01-24T11:57:22.370+05:30జిష్విత అంటే ఏంజిల్ అని అర్థం అండీ..జిష్విత అంటే ఏంజిల్ అని అర్థం అండీ..visalakshihttps://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.comtag:blogger.com,1999:blog-2640908686154358505.post-59039166555837317432019-01-24T10:49:59.111+05:302019-01-24T10:49:59.111+05:30చాలా బాగున్నాయి అండి, ధన్యవాదములు మీకు.
నాకు జిష్...చాలా బాగున్నాయి అండి, ధన్యవాదములు మీకు.
నాకు జిష్విత పేరు చాలా బాగా నచ్చింది.అలాగే ఈ పేరు కి అర్థం కూడా తెలుపగలరు.
సురేష్https://www.blogger.com/profile/11353006468000998591noreply@blogger.comtag:blogger.com,1999:blog-2640908686154358505.post-69770487535097118692019-01-21T22:24:11.483+05:302019-01-21T22:24:11.483+05:30సురేష్ గారు.. చివరి పేరు జిష్విత అని చదవగలరు...సురేష్ గారు.. చివరి పేరు జిష్విత అని చదవగలరు...visalakshihttps://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.comtag:blogger.com,1999:blog-2640908686154358505.post-10527905162022536802019-01-21T22:16:26.540+05:302019-01-21T22:16:26.540+05:30మీరు అనుకున్న పేర్లు తో ఇవి కూడా ఒకసారి చూడండి... ...మీరు అనుకున్న పేర్లు తో ఇవి కూడా ఒకసారి చూడండి... జాహ్నవి.. జానకి.. జాన్వి..జాబిలి.. జిజ్ఞాస.. జివినత.. జియాంశి.. జిశ్విత..నచ్చితేచూడగలరు..visalakshihttps://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.comtag:blogger.com,1999:blog-2640908686154358505.post-5550178485232508942019-01-03T22:09:25.119+05:302019-01-03T22:09:25.119+05:30వేద శ్రీ గారు, మీరు ఏమి అనుకోకపోతే మా పాప పేరు కోస...వేద శ్రీ గారు, మీరు ఏమి అనుకోకపోతే మా పాప పేరు కోసం మీ సహాయం కావాలి. పాపకి పేరు కోసం చాలా ఆలోచిస్తున్నా, కానీ జన్మనక్షత్రం ఆధారం గా వచ్చే అక్షరాలు అయిన బే,బో,జా,జి మొదటి అక్షరం గా వచ్చే పేరు సలహా ఇవ్వగలరా? నేను కొన్ని అనుకున్నా కానీ అవి అసంపూర్తిగా అనిపిస్తున్నాయి. నేను అనుకున్న పేర్లు
బోదిత తపస్వి, బోదిత నైనా, బోదిని దర్షిత ...
నేను అంతా బాగా చదువుకోలేదు కానీ నాకు భగవత్ గీత నుండి పేరు పెట్టాలి అని ఉంది. మీరు చేయగలరా? సురేష్https://www.blogger.com/profile/11353006468000998591noreply@blogger.comtag:blogger.com,1999:blog-2640908686154358505.post-81156807078590904242018-12-30T06:21:20.816+05:302018-12-30T06:21:20.816+05:30ధన్యవాదాలు కృష్ణ గారు..ధన్యవాదాలు కృష్ణ గారు..visalakshihttps://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.comtag:blogger.com,1999:blog-2640908686154358505.post-11701209554471741782018-12-30T06:20:15.070+05:302018-12-30T06:20:15.070+05:30అభినందనలు సురేష్ గారు... మీ పాపకు నా శుభాశీస్సులు....అభినందనలు సురేష్ గారు... మీ పాపకు నా శుభాశీస్సులు...visalakshihttps://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.comtag:blogger.com,1999:blog-2640908686154358505.post-75033981810817045732018-12-25T19:26:39.523+05:302018-12-25T19:26:39.523+05:30నిజంగా మీరు రాసింది చదివాక మనసు సంతోషం తో నిండిపోయ...నిజంగా మీరు రాసింది చదివాక మనసు సంతోషం తో నిండిపోయింది. మా పాప కి మరో 2 నెలలో నామకరణం చేస్తున్నాం. మీరు రాసిన ఈ వివరణ చాలా బావంది.
మీకు ధన్యవాదాలు.సురేష్https://www.blogger.com/profile/11353006468000998591noreply@blogger.comtag:blogger.com,1999:blog-2640908686154358505.post-7182872330484834032018-08-31T12:22:10.590+05:302018-08-31T12:22:10.590+05:30Chala kaalaaniki...baga rasaruChala kaalaaniki...baga rasaruAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2640908686154358505.post-35817896747998847842018-08-31T11:02:24.272+05:302018-08-31T11:02:24.272+05:30బాగుందండీ.
పేరు వెనుక ఇంత పరమార్థముందని తెలిసి పర...బాగుందండీ.
పేరు వెనుక ఇంత పరమార్థముందని తెలిసి పరమానందం పొందాను.A. Krishnanoreply@blogger.comtag:blogger.com,1999:blog-2640908686154358505.post-81500178531389761842018-08-31T08:57:17.034+05:302018-08-31T08:57:17.034+05:30So nice.. మంచి వివరణ So nice.. మంచి వివరణ రుక్మిణిదేవిhttps://www.blogger.com/profile/14230112611850677017noreply@blogger.com