tag:blogger.com,1999:blog-2640908686154358505.post2681186967846141937..comments2024-01-15T12:34:43.750+05:30Comments on వనితావని వేదిక: భద్రాద్రి రాముడు...visalakshihttp://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-2640908686154358505.post-35855268350968026252022-04-12T11:22:16.635+05:302022-04-12T11:22:16.635+05:30Answer leni question undadu..ituvantivi chadivite ...Answer leni question undadu..ituvantivi chadivite కూడు dorakakapovachhu.. bt. దొరికిన కూడు dharma,న్యాయ బద్ధమైన సంపాదన అవునా, కాదా అని ఆలోచించే శక్తి prasadistundi.
అనుభవపూర్వక ప్రచురితం పఠనీయం..రుక్మిణిదేవిhttps://www.blogger.com/profile/14230112611850677017noreply@blogger.comtag:blogger.com,1999:blog-2640908686154358505.post-44300951535560142232022-04-12T11:17:43.051+05:302022-04-12T11:17:43.051+05:30Excellent and intelligent question.. A very good o...Excellent and intelligent question.. A very good one..రుక్మిణిదేవిhttps://www.blogger.com/profile/14230112611850677017noreply@blogger.comtag:blogger.com,1999:blog-2640908686154358505.post-26682420967825101752022-04-11T16:25:49.812+05:302022-04-11T16:25:49.812+05:30Btech చదువుతున్న మీరు శ్రద్ధగా పోస్ట్ చదివినందుకు ...Btech చదువుతున్న మీరు శ్రద్ధగా పోస్ట్ చదివినందుకు నా అభినందనలు...మీరు నన్ను అడిగిన ప్రశ్నకు మీ అమ్మ గారు బహుచక్కగా సమాధానం చెప్పేవారు.

సృష్టి ధర్మంలో ప్రకృతి మనకు ప్రసాదించిన పర్యావరణాలు ..అందులో విషజంతువులు..వృక్షాలు ఉంటాయి.. మనకు అవి తెలుసుకునే శక్తిని భగవంతుడు ఇచ్చాడు. మన ఆత్మశక్తితో మంచి చెడు తెలుసుకోవాలి.

చెడు లేనిదే మంచి లేదు.. చీకటి లేనిదే వెలుతురు లేదు అంటారు కదా!చెడు ఉన్నప్పుడే మంచిని తెలుసుకుంటాము..అంధకారం లో ఉన్నప్పుడే వెలుతురుకై ఆరాటపడతాము.

చెడ్డవారిలో భగవంతుడు ఉండడా !అని అడిగారు. ఉంటాడు.. కానీ వారు చేసే కర్మలు ఆయనకు అంటవు. విష జంతువులు.. పామును దేవతగా పూజిస్తాం.. కానీ అది హాని చేస్తుందని ఎరుకలో ఉంటాం.అలాగే..

స్నేహం చేయండి.. 'ఎరుక'లోఉండండి. మీరు ఎలా ఉండాలన్నది అది మీ నిర్ణయం.

మీరు మీ గురించి తెలుసుకోండి. మీ మిత్రులు తో మీ సంబంధాలు ఎలా ఉంటున్నాయో..మీ ఆలోచనలు ఎలా సాగుతున్నాయో గమనించి ఎరుకలో (తెలివి)ఉండండి.

మీలో పాజిటివ్ నెస్ ..అన్నీ పాజిటివ్ గా స్పందించడం నేర్పుతుంది.

భగవంతుడు హృదయ నివాసి..ఎరుకలో ఉండి మంచి చెడులు గ్రహించి జీవించమని మనకు అనేక అవతారాలలో బోధించాడు..

మీ ప్రశ్నకు నా సమాధానం "ఎరుకలో " నిన్ను నీవు తెలుసుకుంటూ ...జీవితం గురించి అవగాహన తో పయనం సాగించండి..సుఖీభవ...

భగవద్గీత పారాయణం లో మీ ప్రశ్నలకు సమాధానం సవివరంగా తెలుసుకోగలుగుతారు...కర్మ..అకర్మ..వికర్మ ల గురించి పారాయణం చేసి తెలుసుకోండి...Vanitavanivedika.blogspot.comhttps://www.blogger.com/profile/15766135842786743377noreply@blogger.comtag:blogger.com,1999:blog-2640908686154358505.post-59867228942436001092022-04-11T09:25:50.178+05:302022-04-11T09:25:50.178+05:30నా ప్రశ్నకు ఆన్సర్ చెప్పలేరు. బ్రతుకు తెరువు కోసం ...నా ప్రశ్నకు ఆన్సర్ చెప్పలేరు. బ్రతుకు తెరువు కోసం చదువుకుంటే ఉద్యొగం డబ్బు హొదా వస్తాయి. ఇలాంటివి చదువితే కూడు దొరుకుతుందా? కష్టపడితే కూడు గానీ, భక్తి కూడు పెడుతుందా? నిలకడ నిబద్దత లేని నీతులు అనవసరం. ఇటువంటి పుస్తక పఠనాలు వలన ప్రయోజనం లేదు, అవి చదివి చెప్పే మాటలకు విలువ వుండదు. ఇది ఒప్పుకొండిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2640908686154358505.post-45051873441835262902022-04-10T08:46:55.694+05:302022-04-10T08:46:55.694+05:30ఎన్ని పుస్తకాలు చదివారో, ఇంత చక్కగా రాసారు. ఈ కథనం...ఎన్ని పుస్తకాలు చదివారో, ఇంత చక్కగా రాసారు. ఈ కథనం ను మా అమ్మ చెప్పగా విన్నాను. మా అమ్మ కూడా బుక్ వార్మ్. కానీ నాకో డౌట్, ప్రకృతి పశుపక్షాదులు చెట్టుచేమలు అన్నీ భగవంతుని మయమే. అందరిలో భగవంతున్ని చూడాలనే కదా చెప్తారు. నేను బి.టెక్ స్టూడెంట్ని. వాళ్ళతో స్నేహం వద్దు, వీళ్ళతో స్నేహం వద్దు అని ఎందుకు నస? నిజమే, నా ఫ్రెండ్స్ కొంత చెడ్డవారే. ఏం అయితే వారిలో భగవంతుడు వుండాడా? మంచివారిలోనే వుంటాడా? అలాగయితే కొన్ని మొక్కలు కొన్ని జంతువులు చెడు చేసేవే. మరి అంతటా భగవంతుడు వుంటాడన్నది అబద్దమా? పుస్తకాల్లో ఉన్నది, మీరు చెప్పింది అబద్దమా? అది నిజమైతే ఆచరణలో పెట్టని పఠనం ఎందుకని? ఇన్ని నీతులు చెప్పేవారు వంద శాతం మంచివారా? మా అమ్మని నిలదీయాలని ఉన్నా నాన్న లేని నన్ను ఎతో కష్టపడి పెంచుతుంది. అందుకే అక్కడ అడగలేక ఇక్కడ అడుగుతున్నాను. ఆన్సర్ చెప్పండి.

Anonymousnoreply@blogger.com