tag:blogger.com,1999:blog-2640908686154358505.post7105594943695080025..comments2024-01-15T12:34:43.750+05:30Comments on వనితావని వేదిక: జ్ఞానప్రాప్తిvisalakshihttp://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-2640908686154358505.post-77638808919244633932016-11-05T13:38:07.058+05:302016-11-05T13:38:07.058+05:30సాయి మందిరాలు సమతకు నిలయాలు
కులము మతము లచట నిలువ ...
సాయి మందిరాలు సమతకు నిలయాలు
కులము మతము లచట నిలువ రావు ,
మూర్తి పాద పద్మ ములు తాకి పులకించు
ఫలము పొంది రిచట భక్తులెల్ల .

సాయిని 'తన'వాడని 'ప్రతి
సాయి ప్రభుని గొల్చు వాడు ' సతతము తలచున్ ,
సాయియు 'ప్రతి భక్తుని' తన
చేయారగ 'దరికి' దీసి చెలువము జూపున్ .

సకల దేవతలను సాయి రూపున జూచి
భజన చేయు విథము ప్రబలె నిపుడు ,
సాయి మందిరాలు సకల దేవతలకు
పూజలందు క్షేత్ర ములయి వెలిగె .

మందిరాన వెలయు మహిమాన్వితామూర్తి
పాద పూజ చేసి పరవశించు
భాగ్య మిచట దొరుకు,భక్తుల కింకేమి
కావలయును? శాంతి గన్న పిదప !

సాయి మనకు ప్రభువు - సన్మార్గ దర్శియై
మనల నడిపి బ్రతుకు మనుపు చుండె ,
అండ నిలిచి పలికి అభయ హస్తమ్మిచ్చి
కష్ట కాలమందు కాయుచుండె .
వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.com