tag:blogger.com,1999:blog-2640908686154358505.post1939961554608205469..comments2024-01-15T12:34:43.750+05:30Comments on వనితావని వేదిక: శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 16visalakshihttp://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-2640908686154358505.post-50149800897989954582011-06-16T16:19:45.340+05:302011-06-16T16:19:45.340+05:30వేద గారికి నమస్కారములు. నేను వనితావేదిక లొ ...వేద గారికి నమస్కారములు. నేను వనితావేదిక లొ సాయి బా బా గారి మహిమలు చ్హదివి చ్హాలా ఆనదపది మీకు వెన్తనే వ్రాయాలనిపిమ్చ్హ్ద్. నా పేరు శశికళ. నేను గూడ సాయి భక్థురాలినే.మేము హైదరబాదు లొ ఉన్థాముఉ .మేము కూదా సత్ సన్గమ్ లొ జాయిన్ అవుదామని అనుకు0టున్నాను.మీ సోదరిగారు మరియు వారి ఇ0టిలో నున్న సాయి దర్సనభాగ్యము మాకు కలుగునా. మాకు ఇద్దరు పిల్లలు. బాబు, పాప. పాపకు అనారోగ్య0గా ఉ0టుది. ఆ సమస్యకు పరిశ్కారము మీ సోదరి ధారా దొరుకుతు0దా. నాకు తెలుగు ప్రిన్త్ సరిగా రాదు. ఇప్పుడిప్పుదే నేరుచ్హుకొ0తునాను. sashikala.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2640908686154358505.post-76032627694293571922011-06-06T16:04:50.554+05:302011-06-06T16:04:50.554+05:30మొదటి అనానిమస్ గారు :కొన్ని అనివార్య కారణాల వల్ల న...మొదటి అనానిమస్ గారు :కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు రావడం వీలుపడదండి. మీరు మీ చిరునామా కాని ఫోన్ నంబర్ కాని.. ఈ టపాలో చెప్పిన మెయిల్ కి పంపినచో బాబా గారి ఆదేశానుగ్రహం వేదగారు మీకు తెలియజేస్తారు నెనర్లు. <br /><br />రెండవ అనానిమస్ గారు: క్షమించండి.. వేదగారిని అడిగితే మీరు చెప్తునారేంటి అని అడగకండి.. భగవంతుని లీలలు ఏ ఒక్కరికో పరిమితం కాదండి మనందరం ఆస్వాదించి ఆనందించాలి.. అంతేకాని, అంతా మేమే చేస్తున్నాము కాని పేరు మటుకు ఫలనావారిది బయటకి వస్తోంది అన్న ధ్వేషమో.. కోపమో లేకపోతే ఎవరి ఇంట్లో జరుగుతోంది అన్నది కాదు ముఖ్యం ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నాము అన్నది ముఖ్యం. బాబా సేవకి ఎవరు ఎక్కడ.. ఎలా అన్న మిమాంశలకీ అతీతంగా ఉండగలగాలి. <br />నోట్: కామెంట్లలో నా ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను సమాధానం చెప్పానని గమనించగలరు.వేద సోదరిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2640908686154358505.post-67990825185106864282011-06-05T12:42:59.061+05:302011-06-05T12:42:59.061+05:30సత్సంగము మీ స్వగృహమునందా? అధ్భుతములన్నీ మీ సోదరి ఇ...సత్సంగము మీ స్వగృహమునందా? అధ్భుతములన్నీ మీ సోదరి ఇంట జరుగుతున్నవని మీరు ప్రస్ఫుటముగా తెలియజేయుచున్నారు. మరి మీ ఇంట అభిషేకం జరుగనున్నదా?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2640908686154358505.post-44809247196367537192011-06-05T12:38:34.377+05:302011-06-05T12:38:34.377+05:30వేదగారు నమస్కారం.. నేను రోజు సాయి మహత్యం పఠించి ము...వేదగారు నమస్కారం.. నేను రోజు సాయి మహత్యం పఠించి ముదమొందుతున్నాను. సత్సంగమున మీ సోదరి దర్శనభాగ్యం మాకు కలుగునా? మాకు ఇద్దరు కుమారులు . వారిలో ఒకరు అనారోగ్యంతో ఉన్నారు. మీ సోదరిద్వారా మాకేమన్నా తరుణోపాయం కలుగునా?Anonymousnoreply@blogger.com